MAA Elections: Huge Crowd At MAA Elections polling booth.
#MAAElections
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#NagaBabu
#StarMaa
#MohanBabu
#MegaFamily
#PawanKalyan

ఈసారి మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల పోలింగ్ విషయంలో అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పోలింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుంది.. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటింగ్ బాగా ఎక్కువగా నమోదవుతోంది. మామూలుగా 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కి సమయం ఇవ్వగా మధ్యలో కొంత సమయం వృధా అయిన కారణంగా ఇప్పుడు పోలింగ్ సమయాన్ని పెంచారు.